: రక్తమోడిన బాగ్దాద్.. 22 మంది మృతి


ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుళ్లలో 22 మంది మరణించారు. నిలిపి ఉంచిన కార్లలో బాంబులు అమర్చి వాటిని పేల్చినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు వాణిజ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. షాబ్, మష్తాల్, సాబ్ అల్ బర్, హురియా తదితర ప్రాంతాలలో బాంబులు పేలాయి. అల్ ఖైదానే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News