: నిండిన శ్రీశైలం ప్రాజెక్టు
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయి 885 అడుగులు కాగా, ప్రాజెక్టు పూర్తిగా నిండింది. 33,600 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వస్తుండగా.. 24 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.