: ఉత్తరాఖండ్ కు ప్రపంచ బ్యాంక్ భారీ రుణం


బీభత్సమైన వరదలు, అకాల వర్షాల ప్రభావంతో అపారనష్టం చవిచూసిన ఉత్తరాఖండ్ ను ఆదుకునేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. ఆ రాష్ట్రంలో పునరావాస పనుల కోసం రూ.1600 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ ఏడాది జూన్ లో కురిసిన వర్షాలు, ముంచెత్తిన వరదలకు వేలాదిమంది మరణించగా, అపార ఆస్తినష్టం వాటిల్లింది.

  • Loading...

More Telugu News