: తారల దుస్తులు అసభ్యంగా ఉన్నాయంటూ.. అనుష్క, ప్రియమణిపై కోర్టులో ఫిర్యాదు
ప్రముఖ హీరోయిన్లు అనుష్క, ప్రియమణిలపై ఓ వ్యక్తి మల్కాజ్ గిరి కోర్టులో ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ సినిమాల్లో అసభ్య వస్త్రధారణతో నటిస్తున్నారంటూ సుబుద్ధ అనే సామాజిక కార్యకర్త ఆరోపించారు. ఈ మేరకు మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు నమోదైంది.