: వివాహితపై అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
ఒంటరిగా ఉన్న 30 ఏళ్ల వివాహితపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రి తలావో ప్రాంతంలో జరిగింది. జరిగిన దారుణంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు నిందితులను గుర్తించడంతో పోలీసులు అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.