: కోస్తాంధ్రకు మొదటి ప్రమాద హెచ్చరిక


కోస్తాంధ్రకు భారత వాతావరణ శాఖ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

  • Loading...

More Telugu News