: రాహుల్ భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నాం: షిండే


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పటికీ ముప్పు పొంచి ఉంటుందని భావిస్తున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. తన నాయనమ్మ, నాన్నల్లా తనను కూడా చంపుతారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన షిండే మాట్లాడుతూ, ఆయన భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నామని, ఎస్పీజీ రక్షణ కూడా కల్పిస్తున్నామని తెలిపారు. అంతకుముందు, ప్రధాని రాహుల్ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News