: ఢాకాలో బాంబు పేలుడు.. ప్రణబ్ కు తప్పిన ముప్పు


ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఢాకాలో ఆయన బసచేసిన సోనార్ గావ్ హోటల్ వద్ద ఈ మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. అయితే, పేలుడు తీవ్రత స్వల్పమేనని భద్రత వర్గాలు అంటున్నాయి. 

  • Loading...

More Telugu News