: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేజీ బంగారం స్వాధీనం


ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సయ్యద్ జాఫర్ అనే ప్రయాణికుడి నుంచి కేజీ బంగారంతో పాటు విలువైన రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాంక్ నుంచి వచ్చిన సయ్యద్ ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, సయ్యద్ ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News