: ఏపీ భవన్ లో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ


ఢిల్లీలోని ఏపీ భవన్ లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. సాయంత్రం ఏడున్నరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుండడంతో ఆయనతో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురానున్నారు. అలాగే, ప్రజాందోళన, రెండు నెలలకు పైగా ఉద్ధృతంగా సాగిన ఉద్యమాన్ని కూడా ప్రస్తావించనున్నారు.

  • Loading...

More Telugu News