: రామగుండంలో నిలిచిన విద్యుదుత్పత్తి 24-10-2013 Thu 14:40 | కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం కారణంగా ఐదో యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.