: పెవిలియన్ బాట పట్టిన సచిన్ 04-03-2013 Mon 12:37 | 400 స్కోరుతో లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 404 పరుగుల వద్ద సచిన్ టెండుల్కర్ (7) రూపంలో నాలుగో వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం కోహ్లీకి జోడీగా కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ కు దిగాడు.