: ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేదు: శరద్ పవార్
చుక్కలనంటిన ఉల్లిపాయల ధరలను అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. ధరలను మార్కెటే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉల్లి ధర కేజీ వంద రూపాయలకు చేరుకుంది.