: కేర్ లో చేరిన మంత్రి పొన్నాల
మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాదులోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈ ఉదయం ఆసుప్రతిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు .