: హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం


భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా అస్తవ్యస్తమయింది. వరదనీటితో జిల్లాలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారి మీదున్న చంద్రసాగర్ వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News