: సమ్మె విరమణకు అంగీకరించిన మున్సిపల్ కార్మికులు


మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమించేందుకు కార్మికులు అంగీకరించారు. అయితే, జీహెచ్ఎంసీలో మాత్రం సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News