: భారత సైనికుల హత్యపై సుప్రీంలో పిల్
కాశ్మీర్ సరిహద్దుల్లో గత జనవరిలో ఇద్దరు భారత సైనికుల తలలను పాక్ బలగాలు తెగనరకడంపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పాక్ దుశ్చర్యను అంతర్జాతీయ న్యాయస్థానంలో లేవనెత్తాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. పాక్ చర్యపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.