రాష్ట్ర విభజన ప్రక్రియను సవాలు చేస్తూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 371 (డి)పై కూడా వివరణ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.