: షిండేతో ముగిసిన గవర్నర్ భేటీ
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభద్రతలు, రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. భేటీ సందర్భంగా హైదరాబాద్ అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.