: పూజారా డబుల్ సెంచరీ.. రెండో వికెట్ కోల్పోయిన్ భారత్
భారీ స్కోర్ తో దూసుకుపోతున్న భారత్ జట్టు మురళీ విజయ్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 387 పరుగుల వద్ద ఆసిస్ బౌలర్ మాక్స్ వెల్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి బ్యాట్స్ మెన్ విజయ్ అవుటయ్యాడు. భారత్ బ్యాటింగ్ కు దిగిన సమయం నుంచి విజయ్, పూజారానే స్కోరు బోర్డును పరుగు లెత్తించి పటిష్ఠ భాగస్వామ్యంగా నిలిచారు. అనంతరం సచిన్ క్రీజులోకి దిగాడు. మరోవైపు 332 బంతుల్లో చటేశ్వర్ పూజారా తన టెస్ట్ కెరీర్లో రెండో శతకాన్ని పూర్తి చేశాడు.