నవంబర్ నాలుగు నుంచి ఏడు వరకు హైదరాబాదులో ప్రపంచ వ్యవసాయ సదస్సు జరగనుంది. సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష జరుపుతున్నారు.