: కలెక్టరేట్లో పేలిన కంప్యూటర్ 23-10-2013 Wed 13:01 | నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో వర్షానికి తడిసిన కంప్యూటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలింది. దీంతో, విధుల్లో ఉన్న సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.