: ఈనెల 25,26 తేదీల్లో రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్న టీడీపీ నేతలు
ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్రపతి, ప్రధానిని టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు కలవనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిపై పరిష్కారం చూపాలని వారిని కోరనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్ మెంట్ ను టీడీపీ నేతలు కోరారు.