: ఉల్లి కొనాలంటే కన్నీళ్లొస్తున్నాయి: ట్విట్టర్ లో చంద్రబాబు


ఉల్లిపాయలు కొనాలంటే గృహిణి కళ్లల్లో కన్నీళ్లొస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యమని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేజీ ఉల్లి ధర రూ.90కి చేరుకోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు చేతల్లో కనిపించడంలేదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News