: బొగ్గు కుంభకోణంలో సుప్రీంను ఆశ్రయించిన న్యాయవాది


బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ప్రధాని మన్మోహనే అని విపక్షాలు విరుచుకుపడుతుండడంతో దీనిపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News