: సిరిమాను ఉత్సవానికి వర్షం అడ్డంకి 22-10-2013 Tue 13:58 | విజయనగరంలో జరుగుతున్న సిరిమానోత్సవానికి వర్షం అడ్డంకిగా మారింది. సిరిమాను హుకుంపేటకు చేరుకోగానే భారీ వర్షం పడింది. దీంతో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం తాత్కాలికంగా నిలిచిపోయింది.