: డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు


డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దాదాపు మూడు వారాలపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. దేశంలో నెలకొన్న పలు సమస్యలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా, తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News