: స్వామిగౌడ్ పై పోటీ చేయం: కిషన్ రెడ్డి


ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామి గౌడ్ పై పోటీ చేయరాదని బీజేపీ నిర్ణయించింది. ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గంలో తమ పార్టీ తరఫున అభ్యర్ధిని బరిలోకి దింపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాల అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అలాగే ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న లక్ష్మారెడ్డికి కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News