: గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు


దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్పపీడనం కారణంగా కోస్తాంధ్రలోని పలుచోట్ల, రాయలసీమ, తెలంగాణలో కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News