: నవంబర్ 5 నుంచి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర 20-10-2013 Sun 12:17 | చంద్రబాబు రెండో దశ ఆత్మగౌరవ బస్సు యాత్రకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నారు. నవంబర్ 5 నుంచి ఇది ప్రారంభం అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో 15 రోజుల పాటు ఇది కొనసాగుతుంది.