: హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ క్రీడోత్సవాలు ప్రారంభం


రాష్ట్ర నీటిపారుదల శాఖ క్రీడోత్సవాలు సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఎనిమిది జోన్ ల నుంచి 220 మంది నీటిపారుదల శాఖ ఉద్యోగులు, ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. నీటి పారుదల శాఖ చీఫ్ ఎల్ నారాయణ రెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ  క్రీడోత్సవాలు ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతాయి. 

  • Loading...

More Telugu News