: నాలుగు వికెట్లు కోల్పోయిన ఇండియా


ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇండియా కష్టాల్లో పడింది. మిషెల్ జాన్సన్ రెండు వరుస బంతుల్లో రైనా, యువరాజ్ ను ఔట్ చేయడంతో 76 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 19 బంతుల్లో 17 పరుగులు చేసిన రైనా... వాట్సన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐదో స్థానంలో దిగిన యువరాజ్ తొలిబంతికే కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లీ, ధోనీ క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News