ప్రముఖ సాహితీవేత్త రావూరి భరద్వాజ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కిరణ్, తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు.