: నేడు షిండేతో టీడీపీ ఎంపీల భేటీ
కేంద్ర హోం మంత్రి షిండేతో తెలుగుదేశం ఎంపీలు ఈ రోజు సాయంత్రం భేటీ కానున్నారు. విభజన వల్ల వచ్చే నష్టాలను వారు షిండేకు వివరించి, నివేదికను సమర్పించనున్నారు. అనంతరం హోం శాఖ కార్యాలయం ఎదుట టీడీపీ ఎంపీలు ధర్నాకు దిగనున్నారు.