ఈ రోజు ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు డీజీపీని కలిశారు. హైదరాబాద్ లో జగన్ తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వరాదని వారు డీజీపీని కోరారు. ఈ సభకు అనుమతిస్తే హైదరాబాద్ లో నెలకొన్న ప్రశాంత వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.