: ముగిసిన రెండో విడత సహకార ఎన్నికల పోలింగ్


ఈ ఉదయం మొదలైన రెండో విడత సహకార ఎన్నికల పోలింగ్ ముగిసింది. వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఈ దశలో మొత్తం 940 సొసైటీలకు ఎన్నికలు జరగగా, 475 సహకార సంఘాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. కాగా, మంగళవారం పరపతి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక జరుగుతుంది.  

  • Loading...

More Telugu News