: ప్రణబ్ కు బంగ్లాదేశ్ సాదర స్వాగతం
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్ది సేపటి క్రితమే ఢాకా చేరుకున్నారు. హజ్రత్ షాజిలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రణబ్ కు బంగ్లాదేశ్ అధ్యక్షుడు జిల్లుర్ రెహ్మాన్ ఘన స్వాగతం పలికారు. సైనిక దళాలు ప్రణబ్ కు గౌరవ వందనం సమర్పించాయి.