: సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసిన 13 మంది సీమాంధ్ర ఎంపీలకు నిరాశ తప్పలేదు. వారి రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. ఎంపీలు ఒక్కొక్కరి నుంచే స్వయంగా వివరణ తీసుకున్న స్పీకర్ అనంతరం తన నిర్ణయాన్ని వెలిబుచ్చారు.