: సచివాలయం సీ బ్లాక్ ఎదుట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధర్నా
హైదరాబాద్ సచివాలయం సీ బ్లాక్ ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. సీఎంను కలిసిన అనంతరం వారు ఈ ధర్నా చేపట్టారు. తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేశారు.