: ముఖ్యమంత్రితో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల భేటీ
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రజల ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె విరమణ వంటి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు.