: అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో ఐటీ హబ్లు
వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఐటీ సేవల్ని మరింత విస్తరిస్తామని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. అనంతపురం, తిరుపతి, వైజాగ్ లో మూడు ఐటీ హబ్ లు ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతే కాకుండా, 25 వేల గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని పొన్నాల వెల్లడించారు