: విధుల్లోకి సీమాంధ్ర ఉద్యోగులు


రాష్ట్ర సమైక్యత కోసం రెండు నెలల పాటు సమ్మె బాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు ఈ రోజు విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడం, స్పష్టమైన హామీ రావడంతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు నిన్న ఉద్యోగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేటినుంచి ఉద్యోగులందరూ తమ విధులకు వచ్చారు.

  • Loading...

More Telugu News