: శ్రుతిమించిన సరదా.. తూటాలకు చిన్నారి బలి


అక్కడ ఒక ఉత్సవం జరుగుతోంది. అందరూ ఆనందంతో చిందులేస్తున్నారు. ఇంతలో తుపాకీ తూటాల చప్పుడు. చూసేసరికి ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో జరిగిన ఈ ఘటన తర్వాత ఉత్సవం కాస్తా విషాదకర వాతావరణానికి దారితీసింది. ముగ్గురు వ్యక్తులు లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్పులు జరపగా.. తూటాలు తగిలి ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. గ్రామస్తులు ఆగ్రహంతో నిందితులను చితకబాది మరీ పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News