: అక్రమంగా తరలిస్తున్న లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత


ఎర్రచందనంతో కళాత్మక ఆకృతులు తయారుచేస్తారని, వాటికి మార్కెట్లో విపరీతమైన ధర పలుకుతుందన్న విషయం తెలిసిందే. అందుకే, ఎర్రచందనం దుంగలకు అంత డిమాండు. వాటిని అక్రమంగా నరికి, తరలించేందుకు స్మగ్లర్లు మక్కువ చూపేది.. అంతర్జాతీయ మార్కెట్లో అవి పలికే ధర కోసమే. తాజాగా చిత్తూరు శివారులో రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న 30 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News