: పురంధేశ్వరిని అడ్డుకున్న విద్యార్ధులు


రాష్ట్ర విభజన అంశంపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కేంద్రమంత్రులకు సమైక్య సెగ ఎదురవుతూనే ఉంది. తాజాగా కేంద్రమంత్రి పురంధేశ్వరిని ఈ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో విద్యార్ధులు అడ్డుకున్నారు. సమైక్యానికి మద్దతుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్ధులను పోలీసులు నిలువరించారు.

  • Loading...

More Telugu News