: ఐదు రోజులుగా అంధకారంలో గంజాం


ఫైలిన్ తుపాను ప్రభావం ఒడిశాను ఇంకా వీడలేదు. ఫైలిన్ తీరం దాటి ఐదు రోజులవుతున్నా గంజాం జిల్లాలో అంధకారం ఇంకా తొలగలేదు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో గత ఐదు రోజులుగా గంజాం జిల్లా ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News