: వచ్చే ఏడాది భారత్ రానున్న పోప్


కొత్త పోప్ ఫ్రాన్సిస్ వచ్చే ఏడాది భారత్ లో పర్యటించనున్నారు. గోవాలో ఇండియన్ కేథలిక్ చర్చి ఆధ్వర్యంలో జరిగే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ ఎక్స్ పొజిషన్ లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పదేళ్ళకోసారి నిర్వహిస్తారు. కాగా, 1964లో పోప్ జాన్-6 భారత్ వచ్చారు. ఇండియన్ కేథలిక్ చర్చి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ తర్వాత మరో పోప్ భారత్ రానుండడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News