: ముగిసిన సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం


మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్ లను కలుస్తామని, ఏకపక్ష నిర్ణయాన్ని సరిచేసుకోవాలని కోరతామని మంత్రి శైలజానాథ్ తెలిపారు. టీడీపీ, వైఎస్సార్సీపీ.. రాజకీయాలు మానుకుని సమైక్య రాష్ట్రంకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సోనియాకు సమాధి కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శైలజానాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News