: బీజేపీ ఎమ్మెల్యే అరెస్టు 17-10-2013 Thu 14:03 | దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెలెకెరి ఇనుపఖనిజం అదృశ్యం కేసులో ఆనంద్ సింగ్ నిందితుడు.