: స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసేందుకు లగడపాటి యత్నం


రాజీనామాను ఆమోదింపజేసుకునేందుకు లోక్ సభ స్పీకర్ పై ఒత్తిడి తేవాలని భావిస్తున్న ఎంపీ లగడపాటి కొద్దిసేపటి కిందట ఆమెను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న స్పీకర్.. ఎంపీ రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని సెక్రటరీ జనరల్ ద్వారా సమాచారం ఇచ్చారు.

  • Loading...

More Telugu News